Chiranjeevi | అగ్ర నటుడు చిరంజీవి వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నారు. ఇటీవల ఆయన జన్మదినం సందర్భంగా రెండు చిత్రాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథతో ఓ చిత్రాన్న�
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అభిమ�
నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి-2’. మూర్తి దేవగుప్తపు దర్శకుడు. వానర ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా రెగ్యు�
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. అతని తొలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎక్స్ (ట్విట్ట
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తిరగబడరసామీ’. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను అ�
Wamiqa Gabbi | ‘భలే మంచిరోజు’ అని తెలుగువారిని పలకరించిన పంజాబీ ముద్దుగుమ్మ వామికా గబ్బీ గుర్తుందా? తెలుగులో చేసింది ఒక చిత్రమే అయినా.. ఇంతింత కన్నులేసుకున్న ఆ ఇంతిని అలా ఎలా మర్చిపోగలం అంటారు కదా! ఆ సోగకళ్ల సుందర�
ఎస్కెఎల్ఎమ్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘హలో బేబీ’ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అరోరా శ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంగోపాల్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నాడ
ఇటీవల విడుదలైన ‘జైలర్' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో రజనీకాంత్. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కుతున్నది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి సన్నద్ధమవుత�
హృతిక్శౌర్య హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ ఉపశీర్షిక. ఫ్లిక్‌నైన్ సంస్థ నిర్మిస్తున్నది. రవి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు.
ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఓ మోస్తరు సెలెబ్రిటి. ‘బలగం’ మనస్విని అంటే జనం ఇట్టే గుర్తుపడతారు. తనది తంగళ్లపల్లి. ఆసాని లక్ష్మారెడ్డి- రవీన.. మనస్విని తల్లిదండ్రులు. పక్కా రైతు కుటుంబం. చిన్నప్పుడే ఈటీవీ ‘జ�
యువ హీరో ఆశిష్ తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మిస్తున్నారు.
‘ప్రేమకథా చిత్రాలతో పాటు థ్రిల్లర్ మూవీస్‌లో నటించాలనుంది. ప్రతీ సినిమాలో నటనాపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది సాక్షి వైద్య. ‘ఏజెంట్' చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చ
సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గోట్'. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘పాగల్' ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు.