Salman Khan | నేను సూపర్ స్టార్‌ను కాదు : సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) లేటెస్ట్ దివాళీ రిలీజ్ టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కత్రినా కైఫ్‌తో కలిసి సల్మాన్ నటించిన ఈ మూవీ ఇప్పటివరకూ రూ. 250 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) లేటెస్ట్ దివాళీ రిలీజ్ టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కత్రినా కైఫ్‌తో కలిసి సల్మాన్ నటించిన ఈ మూవీ ఇప్పటివరకూ రూ. 250 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓ న్యూస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టైగర్ 3 సక్సెస్, బాలీవుడ్లో నెంబర్ గేమ్, తన కెరీర్ గ్రాఫ్ సహా పలు విషయాలు ముచ్చటించారు. తాను బాలీవుడ్ సూపర్‌స్టార్‌నని ఎన్నడూ ఫీల్ కాలేదని సల్మాన్ చెప్పుకొచ్చారు. తన అలవాట్లు సూపర్‌స్టార్ తరళహాలో ఉండవని, తాను ప్రయాణించే తీరు, డ్రెస్ చేసుకునే తీరు కాజువల్‌గా ఉంటాయని సూపర్స్టార్లా తను ప్రవర్తించనని గుర్తుచేశారు.
సల్మాన్ ఖాన్ సూపర్‌స్టార్ అని తాను ఎప్పుడూ అనుకోనని అన్నారు. ప్రతిరోజూ నిద్రలేచి, కాఫీతో రోజును ప్రారంభించి మెరుగైన పనితీరు కనబరచడంపైనే తాను దృష్టి సారిస్తానని చెప్పారు. తొలి టైగర్ ఫిల్మ్ తన వద్దకు ఎలా వచ్చిందనేది వివరిస్తూ 2012లో ఏక్ థా టైగర్ మూవీ కథను తన ఫాంహౌస్‌లో విన్నానని, నెరేషన్ నచ్చి పూర్తి కథ విన్నానని, ఆపై వైఆర్ఎఫ్లో తొలిసారి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిదని వివరించారు.
హీరోయిన్ ప్రధాన పాత్రగా సెకండ్ లీడ్‌లో నటించేందుకు సిద్ధమా అని అడగ్గా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడం ముఖ్యమని, నటి, నటుడు ముఖ్యం కాదని చెప్పారు. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లకు డబ్బు తీసుకురాగలగాలని అన్నారు. టైగర్ ఫ్రాంఛైజ్‌లో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై తర్వాత టైగర్ 3 నవంబర్ 12న దివాళీ సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది.
Read More :
Katrina Kaif | బాలీవుడ్లో తనకు పోటీ ఎవరో బయటపెట్టిన కత్రినాకైఫ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

