మౌనం ఆత్మహత్యాసదృశ్యం
ప్రస్తుత కథానాయికల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ భాషలకు అతీతంగా అభిమానాన్ని గెలుచుకుంటూ దూసుకుపోతున్నది రష్మిక.
ప్రస్తుత కథానాయికల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ భాషలకు అతీతంగా అభిమానాన్ని గెలుచుకుంటూ దూసుకుపోతున్నది రష్మిక. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆమెను ముద్దుగా పిలుచుకునే పేరు ‘నేషనల్ క్రష్’. దటీజ్ రష్మిక. రీసెంట్గా పాల్గొన్న ఓ సమావేశంలో తాను ఫేస్ చేసిన డీప్ ఫేక్ వీడియో గురించీ, సెలబ్రిటీలకే కాకుండా, వేలాదిమంది స్త్రీలకు పరువునష్టంగా తయారైన ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి విలువైన విషయాలు మాట్లాడింది రష్మిక.
‘మన బాధ ప్రపంచానికి తెలిసినప్పుడే భరోసా మనకు దక్కేది. కొందరి దుశ్చర్యల వల్ల మన క్యారెక్టర్ ప్రశ్నార్థకంగా మారినప్పుడు, మనం మౌనం వహించడం అంటే అది ఆత్మహత్యాసదృశ్యం. ప్రశ్నించాలి.. ప్రతిఘటించాలి.. అప్పుడే మనకు ప్రపంచం మద్దతుగా నిలుస్తుంది. నాకు అమితాబ్సార్ నుంచి చాలామంది పరిశ్రమ పెద్దల సపోర్ట్ లభించడానికి కారణం అదే. దురదృష్టవశత్తూ ప్రస్తుతం ఫేక్ వీడియోలు రావడం కామన్ అయిపోయింది. మిమ్మల్ని బాధించే సంఘటన ఏదైనా సంభవించినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. మనం గొప్ప దేశంలో ఉన్నాం. మన దేశమే మనకు అండ.’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

