‘జబర్దస్త్'షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కేసీఆర్' (కేశవ్ చంద్ర రమావత్). గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కానీ అచ్చ తెలుగందం శ్రీలీల మాత్రం యాక్టర్‌గా రాణిస్తూనే మరోవైపు మెడిసిన్ పూర్తి చేసే పనిలో ఉంది. ఈ భామ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసర
‘నేను భారతీయుడ్ని. ఈ మట్టిలోనే పుట్టాను. ఈ మట్టిలోనే కలిసిపోవాలనేది నా కోరిక. ఏ దేశంలో ఉన్నా నా సంప్రదాయాలను వదులుకోలేదు. ఓ చిన్న తప్పు నన్ను భారతీయ పౌరసత్వానికి దూరం చేసింది. ఇప్పుడు మళ్లీ పొందగలిగాను.
Sreeleela | ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల. ఆమె చేతిలో బోలెడు ఆఫర్లు వున్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్‌తో చాలా త్వరగానే సినిమాలు చేసే అవకాశం అందుకుంది శ్రీలీల. సినిమా
టైగర్‌ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గణపథ్'. ‘ఏ హీరో ఈజ్ బార్న్' ఉపశీర్షిక. వికాస్ భల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాకీ భగ్నానీ, వషూ భగ్నానీ, దీపశిఖ దేశ్‌ముఖ్ నిర్మించారు.
‘రోషన్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. తొలిసినిమానే ఇంత ఈజ్‌తో చేయడం చిన్నవిషయం కాదు. టీజర్‌ని బట్టి చూస్తే చాలా బలమైన కంటెంట్‌తో తీసిన సినిమాలా అనిపిస్తుంది. రోషన్ పె�
Tollywood | ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు ఒక్కటే ధ్యాస ఉంటుంది.. తమ మార్కెట్ పెంచుకోవాలి.. త్వరగా స్టార్ హీరో అనిపించుకోవాలి అని..! దానికోసమే వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్నెన్ని కొత్త ప్రయ�
Balakrishna | ఏదైనా ఒక సినిమా చేసేటప్పుడు ఆ క్యారెక్టర్లో ఉండిపోవడం మన హీరోలకు అలవాటే. అయితే బాలకృష్ణ లాంటి హీరోలు దానికి మరింత ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. తాజాగా భగవంత్ కేసరి విషయంలో ఇదే జరుగుతుంది. అనిల్ రావి
సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి, విహారయాత్రల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా ఇన్‌స్టాని మాత్రం ఆమె వదలడంలేదు. తను ఎక్కడుంటే అక్కడ ఓ ఫొటో దిగి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్ని ఖుషీ చేస్�