‘అథర్వ’కు క్లూస్‌టీం ప్రశంసలు
‘నేర పరిశోధనలో క్లూస్‌టీం కీలక భూమిక పోషిస్తుంది. క్రిమినల్స్ ఎవరో తేల్చేందుకు క్లూస్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ పడే కష్టాన్ని మా ‘అథర్వ’ సినిమాలో చూపించాం’ అన్నారు దర్శకుడు మహేష్‌రెడ్డి.
‘నేర పరిశోధనలో క్లూస్‌టీం కీలక భూమిక పోషిస్తుంది. క్రిమినల్స్ ఎవరో తేల్చేందుకు క్లూస్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ పడే కష్టాన్ని మా ‘అథర్వ’ సినిమాలో చూపించాం’ అన్నారు దర్శకుడు మహేష్‌రెడ్డి. కార్తీక్‌రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈచిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ చిత్రాన్ని తెలంగాణ క్లూస్, ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్ అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ డైరెక్టర్ డా॥ అనిత మాట్లాడుతూ ‘క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో క్లూస్ టీం ప్రాముఖ్యత ఏమిటో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. మా అధికారులను హీరోలుగా చూపించారు’ అన్నారు. క్లూస్ టీం డిపార్ట్మెంట్ పనితీరుని వాస్తవ కోణంలో ఆవిష్కరించారని హైదరాబాద్ సిటీ పోలీస్ క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా॥ వెంకన్న తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

