‘మా చిత్రానికి అంతటా పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో తీశారని అంటున్నారు. మా అంచనాలు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు మహేష్‌రెడ్డి.
‘మా నాన్నకు సినిమాలంటే ఇష్టం. యూకేలో ఎంబీఏ పూర్తి చేసి ఇండియాకు వచ్చినప్పుడు నాన్న ఇంట్రస్ట్ తెలిసింది. వెంటనే ఆయనకు సపోర్ట్‌గా నిలిచాను. ఇంతకు ముందు వేరే బేనర్లో ఓ సినిమా చేశాం. ‘అథర్వ’ మా రెండో సినిమా
‘నేర పరిశోధనలో క్లూస్‌టీం కీలక భూమిక పోషిస్తుంది. క్రిమినల్స్ ఎవరో తేల్చేందుకు క్లూస్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ పడే కష్టాన్ని మా ‘అథర్వ’ సినిమాలో చూపించాం’ అన్నారు దర్శకుడు మహేష్‌రెడ్డి.
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘అథర్వ’. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. మహేష్ రెడ్డి దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో ఈ సినిమా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమ