Pindam | ఈ సినిమాను మీరు ఒంటరిగా కూర్చొని చూడలేరు!
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకుడు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. డిసెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.
Pindam | శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకుడు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. డిసెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి ఎంతో అభినందించారు. డిసెంబర్ 7న ప్రీరిలీజ్ వేడుక నిర్వహించనున్నాం.
మా యూనిట్ సభ్యులతోపాటు పలువురు చిత్రరంగ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. డిసెంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది పూర్తిస్థాయి హారర్ సినిమా. టాలీవుడ్లో ఇప్పటివరకూ చూడని హారర్ ఈ సినిమాలో చూస్తారు. ఒంటరిగా కూర్చొని ఈ సినిమా చూడలేరు. కథ, కథనం ఈ చిత్రానికి ప్రధాన బలం’ అని తెలిపారు. ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ మనోహర్, సంగీతం: కృష్ణసౌరభ్ సూరంపల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

