హస్తినాపురం మొదలైంది
కార్తీక్ రాజు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హస్తినాపురం’. రాజా గండ్రోతు దర్శకుడు. కాసు రమేశ్ నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్‌లో ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు క్లాప్ ఇవ్వగా, నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచాన్ చేశారు.
కార్తీక్ రాజు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హస్తినాపురం’. రాజా గండ్రోతు దర్శకుడు. కాసు రమేశ్ నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్‌లో ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు క్లాప్ ఇవ్వగా, నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వీయన్ ఆదిత్య స్క్రిప్ట్‌ని అందించారు.
సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. దమ్మున్న కథ కాబట్టే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత చెప్పారు. దర్శకుడు అద్భుతమైన కథ రాసుకున్నాడని, విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న సినిమా ఇదని కార్తీక్ రాజు తెలిపారు. టైటిల్ ఎంత పాజిటివ్‌గా ఉందో, సినిమా కూడా అంతే పాజిటివ్‌గా ఉంటుందని, మంచి కథతో, మంచి టీమ్‌తో వస్తున్నామని దర్శకుడు చెప్పారు. ఇంకా యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

