ఆత్మసంతృప్తినిచ్చిన సినిమా ఇది
‘మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో వ్యాపారం చేస్తూ స్నేహితులమయ్యాం. సినిమాలంటే ఇష్టంతో నిర్మాతలుగా మారాం. కలిసి ఈ సినిమా నిర్మించాం. దాదాపు పాతిక కథలు విన్న తర్వాత ఈ కథను ఎన్నుకున్నాం. ఎక్కడి ప్రేక్షకులైనా ఇష్టపడేది హాస్యాన్నే.
‘మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో వ్యాపారం చేస్తూ స్నేహితులమయ్యాం. సినిమాలంటే ఇష్టంతో నిర్మాతలుగా మారాం. కలిసి ఈ సినిమా నిర్మించాం. దాదాపు పాతిక కథలు విన్న తర్వాత ఈ కథను ఎన్నుకున్నాం. ఎక్కడి ప్రేక్షకులైనా ఇష్టపడేది హాస్యాన్నే. సంజయ్ శేరి చెప్పిన కథలో సున్నితమైన హాస్యం ఉంది. ఇక్కడ వంద థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అమెరికాలో 150కి పైన థియేటర్లలో విడుదల చేయనున్నాం’ అని రవి పొలిశెట్టి, మహేంద్ర అన్నారు.
వారిద్దరూ కలిసి నిర్మించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు. సంజయ్ శేరి దర్శకుడు. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు నిర్మాతలూ విలేకరులతో మాట్లాడారు. ‘హాఫ్ నాలెడ్జ్ తండ్రీకొడుకులు మనీ మేకింగ్ ఎలా చేస్తారు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ని తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. బిట్ కాయిన కాన్సెప్ట్‌తోనూ దీంట్లో ఫన్ జనరేట్ చేశాం. తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తాం’ అని నిర్మాతలు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

