సీరియస్‌గా నవ్విస్తా..
‘హీరోయిన్ ఆమని మా అత్తయ్య. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. కొన్ని సినిమాల్లో బాలనటిగా కూడా నటించాను. హీరోయిన్గా ‘సౌండ్ పార్టీ’ నా రెండో సినిమా. ‘అల్లంత దూరాన’ త్వరాత నేను చేసిన సినిమా ఇది’ అని చెప్పింది హ్రితిక శ్రీనివాస్. ఆమె వీజే సన్నీకి జోడీగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’.
‘హీరోయిన్ ఆమని మా అత్తయ్య. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. కొన్ని సినిమాల్లో బాలనటిగా కూడా నటించాను. హీరోయిన్గా ‘సౌండ్ పార్టీ’ నా రెండో సినిమా. ‘అల్లంత దూరాన’ త్వరాత నేను చేసిన సినిమా ఇది’ అని చెప్పింది హ్రితిక శ్రీనివాస్. ఆమె వీజే సన్నీకి జోడీగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. సంజయ్ శేరి దర్శకుడు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మాతలు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హ్రితిక విలేకరులతో మాట్లాడింది.
‘సంజయ్ కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఇది పూర్తి ఫన్ ఎంటర్టైనర్. కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉంది. ఇందులో నా పాత్ర పేరు సిరి. తెలివిగల అమ్మాయిని. చాలా సీరియస్ కేరక్టర్. సిట్యువేషన్ మాత్రం కామెడీగా ఉంటుంది.
కథలో చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర. ముఖ్యంగా ైక్లెమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది హ్రితిక. అమాయకులైన తండ్రీకొడుకులు ఈజీమనీ కోసం ఎలాంటి పనులు చేశారనేది ఈ సినిమా ముఖ్య కథాంశమని, ఈ కథకు సరైన టైటిల్ ‘సౌండ్ పార్టీ’ అని, ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశామని అందరూ బాగా సపోర్ట్ చేశారని చెప్పింది హ్రితిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

