రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్ట్‌ల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్‌పోర్ట్‌లు జారీ చేసిన వ్యవహారంలో మరో ఇద్దరిని అరెస్టు చేస
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును సీఐడీ (CID)కి బదిలీ చేశారు.
నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తూ.. పాస్‌పోర్టులు పొందిన కేసులో ప్రధాన నిందితులను సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ ఆదేశాల మేరకు పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్టు ఈవోడబ్ల్యూ ఎస్పీ వెంకటలక్ష్మి తెలిపారు.
పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. శ్రీలంక శరణార్థులకు నకిలీ నివాస ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు వంటివి సృష్టించి విదేశీ పాస్పో�
Human Trafficking: ఫ్రాన్స్‌లో 4 రోజుల పాటు ఓ విమానాన్ని ఆపేసి ఆ తర్వాత దాన్ని ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. ఆ విమానంలో మనుషుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 276 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమ
క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెం ట్ (సీఐడీ)కి చెందిన కోర్టు మానిటరింగ్ సిస్టం (సీఎంఎస్) విభాగం 10 నెలల్లో 206 నాన్‌బెయిలబుల్ వారెంట్ కేసుల ను క్లియర్ చేసింది. సీఐడీ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు
Chandrababu | తెలుగుదేశం పార్టీ అధ్యక్షు డు చంద్రబాబుకు సీఐడీ మరో షాకిచ్చిం ది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సీఐడీ ఏ2గా చేర్చింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫ�
Chandrababu | బెయిల్‌పై విడుదలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మరిన్ని షరతులు విధించాలని కోరుతూ ఏపీ సీఐడీ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగన�
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో గత ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు పేరు బయటకు వస్తుందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి తెలిపారు.
కృషి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పేరుతో జరిగిన రూ.36.37 కోట్ల మోసంలో ఏ3 నిందితుడు, ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన కాగితాల శ్రీధర్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.