Home
Telangana
The Police Department Has Given A Report To The State Government On The Case Of Special Intelligence Bureau Sib Dsp Praneeth Kumar Alias Praneeth Rao
డీఎస్పీ ప్రణీత్‌రావు వ్యవహారంపై నివేదిక
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసుశాఖ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.
- కేసు సీఐడీ లేదా సిట్‌కు అప్పగించే అవకాశం
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసుశాఖ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ప్రణీత్‌రావుపై చర్యలకు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు సీఐడీ పోలీసులకు లేదా సిట్‌కు కేసును అప్పగించనున్నట్టు తెలిసింది.
ఎస్ఐబీ ఆఫీస్‌లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, పలు రికార్డులు మాయం చేయడంతోపాటు 42 హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారనేది ప్రణీత్‌రావుపై ప్రధాన అభియోగం. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటువేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచివెళ్లొద్దని పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

