Yadadri : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఉన్న ఎస్ఆర్ రసాయన పరిశ్రమ (SR Chemical Factory)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
విద్యార్థి దశలోనే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మహిళ సాధికారత అభివృద్ధి కేంద్రం వారి సహకారంతో వి�
ఉపాధ్యాయ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్ రావు
అన్నారు. బుధవారం చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎల్లగిరిలో శుక్రవారం రాత్రి వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్�
గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు బండారు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో వృత్తి�
చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలో నూతనంగా ఎ�
బీసీ పొలిటికల్ జేఏసీ చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల కన్వీనర్‌గా తంగడపల్లి గ్రామానికి చెందిన గట్టు మొగులయ్య ముదిరాజ్ ఎన్నికయ్యారు. మొగులయ్యకు బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్
విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని విద్యుత్ శాఖ డివిజన్ ఇంజినీర్ డీఎస్ మల్లికార్జున్ అన్నారు. చౌటుప్పల్ డివిజన్ కార్యాలయం ముందు మధ్యాహ్నా భోజన విరామ సమయంలో చేపట్�
Pregnant Woman | చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సహకార సంఘాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆ సంఘ భవనంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ప�
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరాంరెడ్డి అన్నారు. గురువారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవంలో భాగంగ
ప్రభుత్వ పాఠశాలలో మోనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న�