వంటల్లో సువాసన పెంచి మంచి రుచిని అందించేందుకు వెల్లుల్లిని వాడుతుంటారు. వెల్లుల్లి వంటకం ఫ్లేవర్‌ను పెంచడమే కాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ ప్రొటీన్‌కు పవర్ హౌస్ కాకుండా వీటిలో మినరల్స్, విటమిన్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో అధిక బరువును నియంత్రించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
జుట్టు పెరుగుదలపై కొలెస్ట్రాల్ ప్రభావం ఉంటుందని కేరళ యూనివర్సిటీ బృందం గుర్తించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీ శ్రీజిత్ సారథ్యంలో చేసిన అధ్యయనం వివరాలు జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రీప్రొడక్షన
క్యారెట్స్‌లో నాలుగు రకాలు. ఒక్కో రకం ఒక్కో రంగులో ఉంటుంది. మన దగ్గర ఆరెంజ్ కలర్ క్యారెట్లే ఎక్కువ. ఇప్పుడిప్పుడే పర్పుల్ మెరుపులూ మెరుస్తున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అపారం. ప�
డయాబెటిస్‌కు సంబంధం ఉన్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరిపడా నిద్ర లేకపోవడం.. డయాబెటిస్ టైప్-2కు దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అస్ట్రేలియా పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొన్నది.
కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొత్తమందును అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల వంటి జంతువులలో అది 70 శాతం కొలెస్ట్రాల్‌ను తగ్గించినట్టు పరిశోధనల్లో రుజువైంది.
క్రమం తప్పకుండా తేనెను తీసుకుంటే మధుమేహం, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తేనెతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలింది. అయితే ఒకేరకం పువ్వుల నుంచి తయారైన ముడితేనె అయితేనే సత్ఫ�
ఇంటి నిర్మాణంలో వెదురు వినియో గం తెలియనిది కాదు. ఎంతోకాలం మన్నిక ఉండే ఇదే వెదురు చెట్టు నుంచి బియ్యం వ స్తే.. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిస్తే.. ఇంతకన్నా మహాభాగ్యం ఏం ఉంటుంది ?
నిత్యం బువ్వలో 20% ఉండాలి వండే విధానమే అత్యంత కీలకం తరిగిన తర్వాత కడిగితే లాభంలేదు పప్పుతో కలిపి వండితే ఎక్కువ మేలు వెల్లడించిన ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆకుకూరలం
Cholesterol | శారీరక శ్రమ లేకపోవడం.. చేతికి దొరికిందేదో తినడం.. ఇవాల్టి రోజుల్లో సర్వసాధారణమై పోయింది. ఫలితంగా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
దేశంలో కొత్తగా గుర్తించిన మధుమేహ రోగుల్లో 80 శాతానికి పైగా అసాధారణ కొవ్వుస్థాయిలు ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్-2 డయాబెటిక్ మిల్లిటస్ (టీ2డీఎం)తో బాధపడుతున్న 55 శాతం కంటే ఎక్కువ మందిలో గుండె స�
దేశంలో తాజాగా బయటపడుతున్న టైప్ 2 మధుమేహ కేసుల్లో 55 శాతం రోగుల్లో హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది.