ఈ సృష్టి ఆవిర్భావంతో మానవుడికి ఎటువంటి అధికారిక బంధం లేకున్నా, ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతున్నాడు. అయితే, ఈ మనిషి దారి తప్పినప్పుడు.. ఆ దేవుడు సరిదిద్దలేడా? ఈ బొమ్మలకు రంగులు వేసి, అలంకరించి ప్రయోజకులుగ
ఓ ఎండకాలం సాయంత్రం ఆశ్రమానికి ఒక వ్యాపారి వచ్చాడు. తన వ్యాపారం మరింత బాగా జరిగేట్లు, అధిక లాభాలు గడించేట్లు గురువును దీవించమన్నాడు. ఆ మాటల్లో వ్యాపారి అత్యాశాపరుడని తెలుసుకున్నాడు గురువు. అలాగేనని చెప్ప
శుకయోగి పరీక్షిత్తుతో... రాజా! సరాముడైన శ్యాముడు ధనుశ్శాలకు వెళ్లి వామహస్తంతో ధనుస్సును పైకెత్తి, అల్లెత్రాడు బిగించి, వేదండం- ఏనుగు ఇక్షుదండాన్ని- చెరకు గడను వలె, రెండుగా విరిచాడు. ఆ ధ్వని వీనులకు భయంకరమై
సంపూర్ణ ఆత్మ దర్శనం పొందిన వ్యక్తి భగవంతుడి దర్శనాన్నే పొందగలుగుతాడు. ఈ క్రమంలో 12 సాధనలు ఉన్నాయన్నాడు శ్రీకృష్ణభగవానుడు. గీతలోని 18వ అధ్యాయం మూడు శ్లోకాలలో (51, 52, 53) వాటిని వివరించాడు.
శిశిరంలోనే వసంత సంతసం తీసుకొచ్చే పర్వం హోలి. లేత చివుళ్లు వేసి పులకించిపోతున్న తరులతో ప్రకృతి కాంత పరవ శించిపోతుంది. వసంత పంచమి నుంచి ఆమని ఆగమనానికి ప్రకృతి సిద్ధమవుతుంది. ఈ సంబురాన్ని హోలి కేళి రెట్టిం�
భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావులేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొ
మనిషిని మహాత్ముడిని చేసే ప్రయత్నమే రామకృష్ణ పరమహంస ఉన్నన్నాళ్లూ చేశారు. రక్తమాంస శరీరులమైన మనం పరమాత్మకు ఎలా దగ్గరవ్వాలన్న మార్గాన్ని ఆయన అన్వేషించి మనకు అందించారు. మనిషి ఉన్నత స్థితిని పొందేందుకు ఎలా
ఓ గ్రామంలో రాములవారి గుడి ఉంది. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు. ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తా�
సంభాషణలే మన ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అయితే, మనకు తెలియని ప్రపంచం మౌనంలో, నిశ్శబ్దంలో ఉందనే సంగతిని మనం గమనించం. ఇక మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం అనుకుంటారు. కానీ, అది నిజం కాదు.
యోగ శాస్త్రపరంగా ప్రతి మనిషిలో ఆరు చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలు అంటారు. అవి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ద, ఆజ్ఞాచక్రాలు. ఈ షట్చక్రాల్లోనే ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. మనం తీసుకునే �
ఓ ఆశ్రమంలో సత్సంగం జరుగుతున్నది. గాయకులు వినసొంపుగా పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు తగ్గట్టు కొందరు నృత్యం చేస్తున్నారు. అక్కడే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దిగులుగా ఒక మూలన కూర్చుని ఉన్నాడు. ఆ యువకుడిని చూసిన గు�