Joe Biden: తమ సార్వభౌమత్వాన్ని ఎవరూ అడ్డుకున్నా.. వారికి బలంగా సమాధానం ఇస్తామని బైడెన్ అన్నారు. ఇవాళ ఆయన అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.
చాలా కాలం సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉన్న దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) 15 ఏండ్ల తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ (English Vinglish) సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తమ గగనతలంపై తిరుగుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను అమెరికా ఇటీవల కూల్చేసిన విషయం తెలిసిందే. సముద్రం నుంచి వెలికితీసిన బెలూన్ శకలాలను చైనాకు అప్పగించే ఉద్దేశమేమీ తమకు లేదని వైట్ హౌజ్ ప్రకటించింది.
Road Accident | చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లో పలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. హునాన్‌లో ఒకేసారి పలు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఆదివారం ప్రమాదం జరిగింది.
అమెరికా తమ బెలూన్ను కూల్చివేయడంపై డ్రాగన్ ఘాటుగా స్పందించింది. పౌర గగన నౌక కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనికి అగ్రరాజ్యం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
తమ గగనతలంపై ఎగురుతున్న నిఘా బెలూన్ను అమెరికా కూల్చివేసింది. ఉత్తర అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఉన్న సున్నిత స్థావరాల గగనతలంపై నిఘా బెలూన్ను గుర్తించినట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించిన విషయం తెల�
అమెరికా గగన తలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ (Spy balloon) కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హై ఆల్టిట్యూడ్ బెలూన్ను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ గుర్తించింది.
అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ప్రభుత్వాలు ఆర్థిక పురోగతికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తే, మనదేశంలో మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్లో క్రీడారంగానికి రూ.3,397.32 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఆఖర్లో చైనా వేదికగా జరిగే ఆసియాగేమ్స్తో పాటు పారిస్ ఒలింపిక్స్(2024)
భారత భూభాగంలో చైనా చొరబాట్లను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరును కాంగ్రెస్ ఆక్షేపించింది. చైనా దూకుడును ఎదుర్కోవడంలో డీడీఎల్జే వ్యూహం ( నిరాకరణ, దృష్టి మరల్చడం, అసత్యాలు, సమర్ధించుకో
కిర్గిజ్‌స్థాన్, చైనాలో స్వల్పవ్యవధిలో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 5.19 గంటలకు కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కేక్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.8గా
టెక్నాలజీ పరంగా భారత్ ఇంకా వెనుకబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందు వరుసలో
Mike Pompeo | చైనీయులు అబద్దాలకోరులని ఒకానొక సందర్భంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తనతో చెప్పాడని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తూర్పు లఢక్‌లో విధులు నిర్వహిస్తున్న తమ దేశ సైన్యంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.