SCO summit | ఒప్పందాలు ఉల్లంఘిస్తే ఇద్దరికీ ఇబ్బందే.. చైనాకు స్పష్టంచేసిన భారత్
ఒప్పందాల ఉల్లంఘన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల మూలాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనాను భారత్ హెచ్చరించింది. గాల్వాన్ సంఘటన తర్వాత ఇరుదేశాల రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ ఈ మేరకు చైనాకు బలమైన సందేశాన్ని పంపింది.
SCO summit | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఒప్పందాల ఉల్లంఘన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల మూలాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనాను భారత్ హెచ్చరించింది. గాల్వాన్ సంఘటన తర్వాత ఇరుదేశాల రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ ఈ మేరకు చైనాకు బలమైన సందేశాన్ని పంపింది.
షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశాన్ని పురస్కరించుకుని చైనాకు చెందిన లెఫ్ట్‌నెంట్ జనరల్ లీ షాంగ్‌ఫూతో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. భారత్-చైనా సరిహద్దు వద్ద ఉన్న శాంతి, ప్రశాంత పరిస్థితుల ఆధారంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- India
- Rajnath Singh
- SCO
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

