నాలుగేండ్ల లోపు పిల్లల్లో జలుబు నివారణ కోసం ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ)తో తయారయ్యే మందుల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిషేధించింది. ఈ మేరకు డీజీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింద�
కేరళలోని శబరిమల ఆలయంలో సౌకర్యాల లేమిపై వస్తున్న విమర్శలపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్పందించింది. చిన్నపిల్లలు సులభంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు ఆదివారం ప్రత్యేక గేటు వ్యవస్థ ఏర్పాటు
North Korea: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఉత్తర కొరియా తల్లులకు దేశాధినేత కిమ్ పిలుపునిచ్చారు. పడిపోతున్న జనన రేటును ఆపాలన్నారు. బర్త్ రేట్ పడిపోకుండా చూడాలని, పిల్లల్ని సరైన రీతిలో పెంచాలన్న�
Stabbed To Death | మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. (Stabbed To Death) ఆగంతకుడి కత్తి దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ దారుణం జరిగింది.
Air Pollution | దేశ రాజధాని వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నవంబర్ ప్రారంభం నుంచి రోజు
రోజుకు పరిస్థితి దిగజారుతున్నది. రాబోయే దీపావళి పండగకు మరింత పెరిగే అవకాశం ఉందనే
ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
baby girl Survives Miraculously | ఒక తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అదృష్టవశాత్తు ఆరు నెలల పసి పాప ప్రాణాలతో బయటపడింది.
చిన్నపిల్లల ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో క్షయ లక్షణాలు త్వరగా బయటపడవు. కానీ సాధారణమైన రక్తపరీక్ష లేదా ర్యాపిడ్ బ్లడ్ టెస్ట్‌లతో పిల్లల్లో క్షయను గుర్తించవచ్చునని, చికిత్స త్వరగా మ�
Antibiotics | పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు వాడే యాంటీ బయాటిక్స్ పనిచేయట్లేదని తాజా అధ్యయనంలో తేలింది. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటంతో నిరోధకత అధిక స్థాయికి చేరుకుందని, దీనివల్లే ఔషధాలు పనిచేయటం లేదని ‘యూని
Gol Gappa | రోడ్డు పక్కన అమ్మే షాపులోని పానీపూరీ (Gol Gappa) తిన్న వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
Organ Donation | బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. (Organ Donation) శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్ చేశ�
ఇప్పుడు, అన్నిచోట్లా జంక్ ఫుడ్ దొరుకుతున్నది. ఈ రకమైన తిండి పిల్లలకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరితే ఆరోగ్యం మీదా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మూత్రపిండాల వ్యాధులు పెరుగడానికి జంక్ ఫుడ్ కూడా �
నిమ్స్ చరిత్రలోనే తొలిసారిగా త్వరలో 500 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నది. ఇటీవల బ్రిటన్ వైద్యులతో కలిసి నిమ్స్ వైద్యులు 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సల