ORS | చక్కెర అధికంగా ఉన్న ఓఆర్ఎస్తో చిన్నారులకు ముప్పు..!
ORS | డీహైడ్రేషన్ చికిత్సలో చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ శివరంజని సంతోష్, డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ కరుణ స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): డీహైడ్రేషన్ చికిత్సలో చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ శివరంజని సంతోష్, డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ కరుణ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ కంపెనీల ఓఆర్ఎస్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయని తెలిపారు.
వాటిని పిల్లలకు తాగిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. డీహైడ్రేషన్‌కు గురైన పిల్లలకు చికిత్స చేయడంలో ఓఆర్ఎస్ పాత్రపై శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహనా సమావేశంలో వారు మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్ఎస్ ద్రావణం పిల్లలకు అమృతంలా పనిచేస్తుందన్నారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్ఎస్ ద్రావణం అన్ని ప్రభుత్వ దవాఖానలతోపాటు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మెడికల్ షాపుల్లో లభ్యమవుతుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

