హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు శనివారం వంగర ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఓఆర్ఎస్ను శక్తిపానీయాలంటూ తప్పుడు ప్రకటనలతో అమ్మకాలు జరగటంపై దాఖలైన పిల్లో హైకోర్టు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఓఆర్ఎస్ విక్రయాలపై పూర్తి వివరాలతో ఫిబ్రవరి 28లోగా కౌంటర్లు దాఖ�
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలకు తెరలేవనుంది. పాత సంవత్సరానికి ముగింపు పలికి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకడానికి అంతా సిద్ధమవుతున్నారు. మంగళ, బుధవారాల్లో జోరుగా పార్టీలు చేసుకునేందుకు యువత సన�
కల్వకుర్తి పట్టణంలోని సర్కారు దవాఖానలో ఐదారు నెలలుగా మందులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. మూ డు జాతీయ రహదారులకు అతి సమీపంగా ఉన్న ఈ దవాఖానలో వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ మందుల సరఫరా మాత్రం సక్రమంగా లేదు.
ORS | డీహైడ్రేషన్ చికిత్సలో చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదించిన ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ శివరంజని సంతోష్, డాక్టర�
వడదెబ్బ తగిలినప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో తగిన చికిత్స పొందాలి. దవాఖానకు తరలించే క్రమంలో ముందుజాగ్రత్తగా తగిన ప్రాథమిక చికిత్స అందించేందుకు కృషి చేయాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ �
Diarrhoea | అతిసార వ్యాధి వల్ల విరేచన రూపంలో శరీరం కోల్పోయే నీరు, ఖనిజ లవణాలు, బైకార్బొనేట్ తిరిగి సమకూర్చడమే వైద్యం ముఖ్య ఉద్దేశం. వ్యాధి ప్రారంభం కాగానే ఇంట్లో లభించే ద్రవ పదార్థాలతోనే చికిత్స ప్రారంభించవచ్�