Mushrooms | పుట్టగొడుగులు తిని ముగ్గురు పిల్లలు మృతి, మరో 9 మందికి అస్వస్థత
Mushrooms | పుట్టగొడుగులు తిని ముగ్గురు పిల్లలు మరణించారు. ఆ కుటుంబంలోని మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
షిల్లాంగ్: పుట్టగొడుగులు (Mushrooms) తిని ముగ్గురు పిల్లలు మరణించారు. ఆ కుటుంబంలోని మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సఫాయ్ గ్రామంలోని ఒక కుటుంబానికి చెందిన 12 మంది అడవి పుట్టగొడుగులు తిన్నారు. అనంతరం ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో తొమ్మిది మంది కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు.
కాగా, పుట్టగొడుగులు తిని మరణించిన పిల్లలను 8 ఏళ్ల రివాన్సక సుచియాంగ్, 12 ఏళ్ల కిట్లాంగ్ దుచియాంగ్, 15 ఏళ్ల వాన్సాలన్ సుచియాంగ్గా గుర్తించారు. అనారోగ్యానికి గురైన మిగతా కుటుంబ సభ్యులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ బీఎస్ సోహ్లియా తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

