పిల్లలు స్క్రీన్కు అతుక్కు పోతున్నారు
స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్, టీవీ, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్.. మొదలైన డిజిటల్ పరికరాలతో పిల్లలు గంటల తరబడి గడపటంపై 89 శాతం మంది తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ, మే 12: స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్, టీవీ, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్.. మొదలైన డిజిటల్ పరికరాలతో పిల్లలు గంటల తరబడి గడపటంపై 89 శాతం మంది తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని, మానసికంగా, శారీరకంగా వారిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని తల్లులు భావిస్తున్నారని మార్కెట్ రిసెర్చ్ ఏజెన్సీ ‘టెక్ఆర్క్’ తాజా నివేదిక పేర్కొన్నది. ‘మదర్స్ డే’ సందర్భంగా ఆదివారం ఈ నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం, గోప్యతపై 81శాతం, అనుచితమైన కంటెంట్‌పై 72శాతం, టీనేజర్లను ప్రభావితం చేస్తున్నదని 45శాతం, డీప్‌ఫేక్స్, మోసాలపై 26 శాతం మంది తల్లులు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

