తెలంగాణకు గుండెకాయ, గోదావరి జలాలకు ప్రాణవాయు ఎల్లంపల్లి ప్రాజెక్టు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా లోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆయన గురువారం పరిశీలించారు.
Rajasthan Minister | భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ మంత్రి వింతగా వివరణ ఇచ్చారు. కృష్ణుడ్ని సీఎం ప్రార్థించినప్పుడల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఆ తర్వాత శాంతించాలని వరుణ దేవ�
రాష్ట్ర ముఖ్యమంత్రి తాను విపక్షంలో ఉన్నప్పుడు మీడియా హక్కుల గురించి మాట్లాడారు. జర్నలిస్టులకు అండగా ఉంటానన్నారు. నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పిన ఆయన ఇప్పుడు తనను ప్రశ్నిస్తున్నవారిని అసలు జ�
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్లేట్ ఫిరాయించారు. బీహార్లో (Bihar) నేరాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతతలు క్షీనించాయని రెండు రోజుల క్రితం సీఎం నితీశ్
ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా (Prime Minister) ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు.
Shivakumar | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో మార్పులు జరుగనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే తెలిపారు. రెండు మూడు నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Collector inspections | నాగర్కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.
‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు హెచ్సీయూలో శ్రమదానం చేసి నరికిన చెట్లను తిరిగి నాటండి’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చురకలంటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు
DTF | ఉద్యోగుల వల్లనే రాష్ట్రం అప్పుల పాలవుతుందన్నట్లుగా దేశంలో ఏ సీఎం మాట్లాడని విధంగా ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానిస్తూ మాట్లాడడాన్ని డీటీఎఫ్ తీవ్రంగా ఖండించింది.
Chandra babu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆర్చి కుప్పకూలడంతో ప్రమాదం తప్పింది.
Bomb threat | కేరళ (Kerala) లో గత రెండు రోజులుగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ (Bomb threat mails) వచ్చాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో దళితుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఇంకా రాలేదంటూ మంత్రి మునియప్ప శనివారం వ్యాఖ్యానించారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో ప్రజలు బతుకులు మారాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం బీఆర్ఎస్ న