Rythu Vedika | అన్నదాతల సంక్షేమానికి పెద్దఫీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం... రైతుల ప్రయోజనాల కోసం పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువ�
Chevella | నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ ఫర్టిలైజర్ షాపు యజమానులను హెచ్చరించారు.
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం శంకర్‌పల్లిలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు తడి, పొడి చెత్త వేరు చేయడం, హోం కంప�
పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబి వ్యాధిని నియంత్రణ చేయవచ్చని కుల్కచర్ల డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ పేసెంట్లకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.
KS Ratnam | దశాబ్ద కాలం నుంచి భూమిని సాగు చేసుకుని బతుకుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల భూములను రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమంగా గుంజుకోవడం అన్యాయమని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు.
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు గత మూడు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదని సోమవారం కళాశాల ముందు ధర్నా నిర్వహించారు.
చేవెళ్ల పట్టణ కేంద్రంలో బక్రీద్ పండుగను ముస్లీం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు
get together | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక పంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదివిన విద్యార్థులు చేవెళ్ల మండల పరిధిలోని మూడిమ్యాల్ గ్రామ రె
Shabad | రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సతీశ్, శ్రీనివాస్‌రెడ్డి, శీరిషా అన్నారు.