హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
చోరీకి పాల్పడిన దొంగలు దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని భావించారు. చోరీ చేసిన డబ్బు నుంచి రెండు వేలతో మద్యం తాగారు. మధ్య రాత్రి వేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
తీయ దర్యాప్తు సంస్థల కండ్లు గప్పి సింథటిక్ డ్రగ్స్‌ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండేండ్ల నుంచి ఈ అక్రమ దందా నడుస్తున్నా.. జాతీయ దర
TTD EO Dharma reddy | తిరుమల తిరుపతి దేవస్థాన (TTD) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చెన్నైలోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు.
బట్టల ఎగుమతి చాటున తమిళనాడు నుంచి హైదరాబాద్, పుణె మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట�
మాండస్ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి.
Cyclone Mandous | తమిళనాడులో మండూస్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత అర్ధరాత్రి మామల్లపురం దగ్గర గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన మండూస్ తుఫాను..
Chennai | మాండూస్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం అల్లాడిపోతోంది. తుపాను కారణంగా గురువారం నుంచి తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాకా ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా �
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జా�
నగరంలో మరోసారి ఫార్ములా రేసింగ్ కార్లు రయ్... రయ్... మంటూ దూసుకెళ్లనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరం వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ తుది (ఫైనల్) పోటీలు ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించనున్నారు.