మెట్లెక్కుతున్న కొద్దీ
కాలికి లేపనం పూసినట్టు,
అవి ఆకాశ సోపానాలు
అయినట్టు ఉంటుంది
కిందికి చూస్తే మురికి మురికిగా
కుక్క పొదుగులో దూరి
పోట్లాడుకుంటున్న
పిల్లల్లా కనిపిస్తుంటారు
‘పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే’ అని ఓ మహనీయుడు చెప్పిన మాట అక్షర సత్యం. సమస్యలను సాకుగా చూపుతూ.. విజయం సాధించలేకపోయామని చెప్తూ చాలామంది తమ ్ర పయత్న లోపాలను కప్పిప�
కథలు ఎక్కడి నుంచో పుట్టవు. చూసే చూపుండాలే గానీ మనలో నుంచో, ఎదుటవాళ్ల నుంచో, చుట్టుపక్కల వాళ్ల నుంచో బోలెడన్ని కథలు పుడతాయి. అవి తమని కనుక్కోమని మనకు కనీకనిపించని విధంగా సైగలు చేస్తుంటాయి. అటువంటి కథల కోసం �
భూమి చలాకి పిల్లలా గుండ్రంగా తిరుగుతూ
రాత్రి పగలు ఆడుకుంటోంది !
నిద్ర మాట ఎరుగదు !!
వర్షంలో నానుతూ నానుతూ
పచ్చపచ్చగా సింగారించుకొని
భూమి పూలు పూలుగా భ్రమణం !
అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడల్లా,
నీళ్లు చెమర్చిన కళ్లతోనే చిరునవ్వును చిందిస్తుంటా..
గతకాలపు స్మృతులన్నీ గాజు తెరపై ప్రత్యక్షమై,
ఒకప్పటి నన్ను గుర్తుచేసినప్పుడల్లా
కోల్పోయిన క్షణాలకై కుమిలిపో�
భక్తికి జాతి, కుల, మతాల అంతరాలు ఉండవు. భారతదేశంలో వివిధ భాషల్లో రచనలు చేసిన భక్త కవయిత్రులు ఎందరో ఉన్నారు. కవయిత్రుల భక్తి తత్పరతే భక్తి కావ్య రచనకు దోహదం చేసి, వారిని భక్తి కవయిత్రులుగా గుర్తింపునిచ్చింద