బాల్యం
గాల్లోకి ఎగిరేస్తే ఆకాశాన్ని అందుకున్నంత సంతోషం ! అందనంత దూరంలో ఉన్న చందమామతో ఆడుకోవాలనే అల్లరి !!
స్వచ్ఛమైన పువ్వుల నవ్వులు బాల్యం !
అలుపెరుగని ఆటలు బాల్యం !!
గాల్లోకి ఎగిరేస్తే
ఆకాశాన్ని అందుకున్నంత సంతోషం !
అందనంత దూరంలో ఉన్న
చందమామతో ఆడుకోవాలనే అల్లరి !!
నిప్పును పండు అనుకొని
ముద్దాడాలనే మురిపం !
నాన్న ఒడి నుంచి
భుజానికెక్కాలనే ఉత్సాహం !!
అంబాడుతూనే
అడ్డంకులెన్నో దాటే ప్రయత్నం !
అక్షరాలను బలపంతో
మళ్లీ మళ్లీ దిద్దిన జ్ఞాపకం !!
ఈరోజు అనిపిస్తుంది, అవన్నీ…..
బాల్యంలో నేర్చుకున్న పాఠాలా
బాల్యం నేర్పిన పాఠాలా అని !!
– జీ జగ్గయ్య 98495 25802
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

