నకిలీ నియామక పత్రాలు, రూ.3 లక్షల నగదు స్వాధీనం గుడిహత్నూర్ : అటవీ శాఖలో ఉన్నత స్థాయి అధికారులమని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న కేటుగాళ్లను అరెస్టు చ�
వైరా: వైరాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌బంక్‌లో జరిగిన మోసానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్‌బంక్ పంపుల్లో మైక్రో చిప్‌లు అమర్చి మోసాలకు పా
గోల్నాక, అక్టోబర్ 6: వాట్సాప్ డీపీలో అందమైన ఫొటోపెట్టిన ఓ లేడీ గుంటూరుకు చెందిన వ్యాపారిని 1.20 కోట్లకు మోసం చేసింది. వచ్చిన డబ్బుతో ప్రియుడు, బావతో కలిసి గోవాలో ఎంజాయ్ చేసింది. బాధితుడి ఫిర్యాదుతో కటకటాల
కామేపల్లి: ఓ వ్యక్తి విలేకరి ముసుగులో పలువురు రైతులను బ్యాంకు రుణాల పేరుతో బురుడీకొట్టించి లక్షల్లో నగదు వసూలు చేశాడు. కామేపల్లి మండలంలో ఓ పత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్ కొంతమంది రైతులకు అగ్రికల్చర్
భారీ బహుమతుల ముసుగులో టోపీ డిపాజిట్లు కోట్లకు చేరగానే దుకాణం బంద్ ఎంటర్ప్రైజెస్ పేరుతో రిజిస్టర్ చేసి లూటీ ఉత్తర తెలంగాణలో యథేచ్ఛగా స్కీములు చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు కేవలం రూ.500 కడితే చాలు, ల�
ప్రేమ పేరుతో మోసం | ఏడేండ్లుగా ప్రేమ పేరుతో యువతిని నమ్మించడంతో పాటు పెండ్లి చేసుకుంటానని లోబర్చుకుని మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ : తక్కువ ధరకే బంగారం అంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీల్లో పట్టుబడ్డ బంగారాన్ని కస్టమ్స్ అధికారుల నుంచి తక్కువ ధరకే ఇప్పిస్తానని చెబుతూ వీరు మోసాలక�
పాలసీ మోసం | ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్‌లు ఇస్తానని ఓ వృద్ధుడి వద్ద కోటి రూపాయలు టోకరా వేసిన వ్యక్తిని శనివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
స్నేహం కోసం డేటింగ్ సైట్లోకి వెళ్లిన వృద్ధుడు మాటల్లో పెట్టి రూ.10లక్షలు కాజేసిన సైబర్‌నేరగాళ్లు పెట్టుబడి, రుణాల పేరుతో ఖాతాలు ఖాళీ తక్కువ ధరకే ఎలక్ట్రిక్ సామగ్రిపేరుతో మరో మోసం సిటీబ్యూరో, జులై 20(నమ�
హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన పిట్ల సంతోష్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగం పేరుతో ఓ వ్యక్తి వద్ద