భార్యను మోసం చేసిన కేసులో భర్త అరెస్ట్..విచారణలో విస్తుగొలిపే విషయాలు
భర్త అరెస్ట్ | ల్లగొండలో భార్యను మోసం చేసిన కేసులో భర్త విలియమ్స్‌ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో విస్తు గొలిపే అంశాలు బయటపడ్డాయి. ఓ చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

నల్లగొండ : నల్లగొండలో భార్యను మోసం చేసిన కేసులో భర్త విలియమ్స్‌ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో విస్తు గొలిపే అంశాలు బయటపడ్డాయి. ఓ చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. చర్చికి వచ్చే యువతులు, మహిళలను లోబర్చుకున్నట్లుగా సమాచారం.
మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో విలియమ్స్ బాగోతం వెలుగులోకి వచ్చినట్లు తెలుసున్నది. అయితే విలియమ్స్ ను విచారిస్తున్న క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. తనకు గుండెపోటు వచ్చిందంటూ దవాఖానలో చేరాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు వన్ టౌన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Lawrence: జై భీమ్ చూసి చలించిపోయిన లారెన్స్.. ఇల్లు కట్టిస్తానని హామీ
కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా ఎన్ని టీ20 మ్యాచ్‌లు నెగ్గిందో తెలుసా?
Leopard attack | చిరుత దాడిలో ఆవు మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

