బీఎల్వోలు జాగ్రత్తగా వ్యవహరించి ఓట్లు పరిశీలించాలి.. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బీఎల్వోలు జాగ్రత్తగా ఓట్లు పరిశీలించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోల ఫైళ్లు, ఫారాలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు.
బోథ్, జూలై 14 : బీఎల్వోలు జాగ్రత్తగా ఓట్లు పరిశీలించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోల ఫైళ్లు, ఫారాలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కల్పించాలని, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు సమాచారం అందించి వారి ప్రక్రియ పూర్తి చేసేలా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు.
డబుల్ ఓట్లను గుర్తించి నిజమైన ఓటర్లకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీవో రమేశ్, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు స్వామి, శ్రీధర్ రెడ్డి, సురేందర్ యాదవ్, రవీందర్, బాబులాల్, పోతన్న, ఎలుక రాజు, మల్లెపూల సుభాష్, రమణ గౌడ్, అల్లకొండ ప్రశాంత్, రఫీ, సంజీవ్, బాపురెడ్డి, వినయ్, ఇఫ్తేకార్, గోపాల్, సందీప్, మామిడి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- BLOs
- Boath
- MLA Anil Jadhav
- sir
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

