బేగంపేట గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న లోటుపాట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2002 సంవత్సరపు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదై ఉన్నప్పటికీ మ్యాపింగ్ జరగని పలువురు ఓటర్లకు నోటీసులు జార�
‘సర్' భాగంగా జారీచేసే ప్రతి నోటీసును సంబంధిత ఓటరుకు బూత్ లెవల్ అధికారి (బీఎల్వో) వ్యక్తిగతంగా అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. నోటీసు అందజేసినట్టు తప్పనిసరి�
గౌతమ్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఓలు పద్మ, ఈశ్వరి, శివలీల, మస్తాన్‌ను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సపావత్ కళ్�
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు(సర్)లో జిల్లాలో భారీగా ఓట్లను తొలగించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 2011 ఓటరు జాబితా ప్రకారం మొత్తం 10,17,671 ఓట్లు ఉండగా స�
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక స మగ్ర సవరణ(సర్)కు సంబంధించిన కీలక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ ఫామ్‌లు బూత్ లెవల్ అ ధికారులకు (బీఎల్వో) అందించే గడువు సో మవారంతో ముగియనున�
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు.
పూర్తయిన డిజిటలైజేషన్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ ద్వారా జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశమున్నది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ బీఎల్వోలు ఎన�
ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరింది. అయినా నారాయణపేట జిల్లాలోని పలుచోట్ల క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఆశించిన వేగంతో సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిర్దేశి�
తుంగతుర్తి మండల పరిధిలోని గానుగబండ గ్రామంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్ఎలు..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ గ్రేటర్ పరిధిలో తీవ్ర అసంతృప్తిని మిగిలిస్తోంది. కీలకమైన డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. బీఎల్వోలు ఇ�
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో బీఎల్వోల తీరు గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నది. గడువు సమీస్తున్న కొద్ది సర్ ప్రక్రియను పూర్తిచేయాలనే ఉద్దేశంతో బీఎల్వోలు ఇష్టారాజ్యంగా వ
సమగ్ర ఓటరు సవరణ జాబితాను బీఎల్వోలు తమకు నచ్చినట్లుగా నిర్వహిస్తున్నారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, నమోదు చేసిన వివరాలను డిజిటలైజేషన్ చేయడంలో బీఎల్వోలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇప�
ఓటుహక్కు విషయంలో నగర, పట్టణవాసులది ఎప్పుడూ చిన్నచూపు వైఖరే కనిపిస్తున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్(సర్) కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండడం ఇందుకు నిదర్శనం. ఎన్యూ�
కష్టపడి పనిచేస్తున్న బీఎల్ఓ (BLO)లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అ
బీఎల్వోలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఎల్వోలు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా ధన్వాడలో గురువారం బీఎల్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు.