టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారిన ఓపెన్ ఏఐ వైరల్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏఐ టూల్‌కు యూజర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తుండగా మరోవైపు పలు దేశాలు చాట్‌జీపీటీని �
శిక్షణ కోసం చాట్‌జీపీటీ (ChatGPT) డేటాను బార్డ్ కోసం గూగుల్ ఉపయోగించుకోవడం పట్ల తనకు అభ్యంతరం లేదని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు. చాట్‌జీపీటీ డేటాను బార్డ్ శిక్షణ కోసం గూగుల్ వాడిం�
ChatGPT | సాంకేతిక ప్రపంచంలోకి వచ్చీ రాగానే సంచలనాలు సృష్టిస్తోంది ‘చాట్ జీపీటీ’ (ChatGPT). లాంఛ్ అయిన కొద్దినెలలకే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిన చాట్‌జీపీటీ (ChatGPT) పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సంక్లిష్ట
ChatGPT | పంజాబ్-హర్యానా హైకోర్టు (Punjab Haryana high court) న్యాయ సలహా కోసం ‘చాట్ జీపీటీ’ (ChatGPT)ని ఆశ్రయించింది. ఓ క్రిమినల్ కేసుకు సంబంధించిన నిందితుడికి బెయిల్ మంజూరు (bail plea) విషయంలో ‘చాట్ జీపీటీ’ సూచనలు అడిగి తెలుసుకుంది.
AirIndia-ChatGPT | ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాట్‌జీపీటీ లేటెస్ట్ వర్షన్ సేవలను తమ సంస్థ ఉపయోగించుకుంటుందన్నారు. ఎయిర్ ఇండియా సేవల మెరుగుదలకే జీపీటీ-4 సర్వీస్ �
చాట్‌జీపీటీ ప్రభావం జాబ్మార్కెట్పై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన రెజ్యూమ్‌బిల్డర్.కామ్ అనే సంస్థ అక్కడి వెయ్యి కంపెనీలపై ఓ సర్వే జరిపింది.
ఇప్పటివరకు అడిగిన ప్రశ్నలకు అక్షర రూపంలో జవాబులు ఇవ్వడం, కావాల్సిన ఈమెయిళ్లు, ఉత్తరాలు రాసిపెట్టడం వంటివి చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న చాట్‌జీపీటీలో త్వరలోనే మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి
కృత్రిమ మేధ రం గంలోనూ ఆధిపత్యం చూపాలని టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రణాళికలు వేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చాట్‌జీపీటీకి పోటీగా వెయ్యి భాషలను సపోర్టు చేసేలా ఓ ఏఐ