ISRO | చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి సంబంధించి ఇస్రో (ISRO) కీలక అప్డేడ్ ఇచ్చింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (Propulsion Module) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు వెల్లడించింది.
Chandrayaan-3 | చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్‌ను నింగిలోకి తీసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ విడిభాగం(క్రయోజనిక్ అప్పర్ స్టేజ్) ఒకటి నియంత్రణ కోల్పోయి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది.
NISAR | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో కలిసి సింథటిక్ ఎపర్చార్ రాడార్ (NISAR) మిషన్‌పై కలిసి పని చేస్తున్నట్లు నాసా(NASA)కు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబోరేటరి (JPL) డైరెక్టర్ లారీ లెషిన్ తెలిపారు. మిషన్న�
చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో పంపిన చంద్రయాన్-3 నిజంగానే ‘దుమ్ము’రేపింది. ఆగస్టు 23న ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై అడుగుపెట్టే క్రమంలో శివశక్తి పాయింట్ వద్ద పెద్ద మొత్తంలో దుమ్ము, ధూళి, చిన్న చిన్�
Chandrayaan-3 | చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్‌కు సంబంధించిన మరో సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంచుకున్నది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ సమయంలో ఉపరితలంపై ఉన్న 2.06 టన్నుల చంద్రుడి మట్టి,
చంద్రయాన్-3 సక్సెస్‌తో చరిత్ర సృష్టించిన ఇస్రో.. రోవర్ ప్రజ్ఞాన్‌ను తిరిగి మేల్కొపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిద్రాణ స్థితి నుంచి రోవర్ మేల్కొనే అవకాశముందని ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ�
చంద్రయాన్-3 విజయం నేపథ్యంలో రాకెట్ల తయారీకి సంబంధించి మనదేశ సైంటిస్టులు వాడిన టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా కోరినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
చంద్రయాన్-3 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఆగస్ట్ 23ను జాతీయ అంతరిక్ష దినంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ‘ఈ చార్రితక ఘట్టాన్ని ఉత్సవంలా జరుపుకోవడానికి ఏటా ఆగస్ట్ 23న జాతీయ అంతరిక్ష
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. చంద్రుడిపై కాలుమోపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమకు అప్పగించిన పని పూర్తిచేశాయి. 14 రోజులపాటు (చంద్రుడిపై ఒక పగలు) ప�
చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ఏం చేయాలని కోరుకున్నామో అది చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం విలేకర్లతో చెప్పారు. ప్రస్తుత నిద్రాణ స్థితి నుంచి �
Chandrayaan-3 | ప్రస్తుతం స్లీపింగ్ మోడ్ లో ఉన్న చంద్రయాన్.. ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోనకపోయినా నో ప్రాబ్లం అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై లోక్‌సభలోనే మతపరమైన దూషణలకు దిగిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బిధూరిని నియమించింది.
సైంటిస్టుల కృషితోనే చంద్రయాన్-3 సక్సెస్ అయిందంటూ చెబుతూనే, వివిధ అవార్డుల కింద సైంటిస్టులకు ఇచ్చే నగదు పురస్కారానికి మోదీ సర్కార్ మంగళం పాడుతున్నది.
Chandrayaan-3 | ల్యాండర్ విక్రమ్ (Vikram Lander), రోవర్ ప్రజ్ఞాన్ (Pragyan Rover)లను నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందడం లేదు. దీంతో చంద్రయాన్ -3 (Chandrayaan-3) కథ ము