ISRO | ఇస్రో మరో ఘనత.. చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్
ISRO | చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి సంబంధించి ఇస్రో (ISRO) కీలక అప్డేడ్ ఇచ్చింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (Propulsion Module) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు వెల్లడించింది.
ISRO | చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి సంబంధించి ఇస్రో (ISRO) కీలక అప్డేడ్ ఇచ్చింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (Propulsion Module) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు వెల్లడించింది. చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది (Orbit Around Earth). ఈ ఆపరేషన్‌ను ఒక ప్రత్యేకమైన ప్రయోగంగా ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
Chandrayaan-3 Mission:
Ch-3’s Propulsion Module (PM) takes a successful detour!
In another unique experiment, the PM is brought from Lunar orbit to Earth’s orbit.
An orbit-raising maneuver and a Trans-Earth injection maneuver placed PM in an Earth-bound orbit.… pic.twitter.com/qGNBhXrwff
— ISRO (@isro) December 5, 2023
ప్రపంచ దేశాలకు సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 (Chandrayaan-3 ) మిషన్‌ని ప్రయోగించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Isro) చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 14న ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగాన్ని చేయగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ ( Vikram Lander), ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు జరిపి అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపించాయి. 14 రోజుల తర్వాత ‘స్లీపింగ్ మోడ్’లో వెళ్లింది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఫలితం దక్కలేదన్న విషయం తెలిసిందే.
Also Read..
Chennai Airport | కాస్త శాంతించిన వరుణుడు.. చెన్నైలో విమాన సర్వీసులు పునరుద్ధరణ
Khalistani Terrorist | పాక్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది రోడే మృతి
Telangana | సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఖర్గే కీలక ప్రకటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

