Khalistani Terrorist | పాక్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది రోడే మృతి
Khalistani Terrorist | పాకిస్థాన్ (Pakistan)లో తలదాచుకున్న ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) లఖ్బీర్ సింగ్ రోడే (Lakhbir Singh Rode) మరణించాడు. డిసెంబర్ 2వ తేదీన గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Khalistani Terrorist | పాకిస్థాన్ (Pakistan)లో తలదాచుకున్న ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) లఖ్బీర్ సింగ్ రోడే (Lakhbir Singh Rode) మరణించాడు. డిసెంబర్ 2వ తేదీన గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిక్కు ఆచార సంప్రదాయాలను అనుసరించి పాక్‌లోనే రోడే అంత్యక్రియలు రహస్యంగా పూర్తి చేసినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే (Bhindranwale) మేనల్లుడే ఈ రోడే. ఖలిస్థానీ లిబరేషన్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ సంస్థలకు రోడే చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడిని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది.
Also Read..
Chennai Airport | కాస్త శాంతించిన వరుణుడు.. చెన్నైలో విమాన సర్వీసులు పునరుద్ధరణ
Telangana | సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఖర్గే కీలక ప్రకటన
Uttam Kumar Reddy | ఢిల్లీలో ప్రత్యక్షమైన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎందుకు వెళ్లారంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

