చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యుల్(పీఎం)ను చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్య వైపు మరల్చినట్టు ఇస్రో మంగళవారం వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ ఉద్దేశాలను పూర్తిగా చేరుకున్నట్టు తెలిపింది.
ISRO | చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి సంబంధించి ఇస్రో (ISRO) కీలక అప్డేడ్ ఇచ్చింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (Propulsion Module) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు వెల్లడించింది.
ప్రొపల్షన్ మాడ్యూల్ జీవితకాలం పెరిగింది. ఇస్రో ఊహించిన దాని కంటే మరింత ఎక్కువ కాలం ఇది సేవలందించనుంది. ల్యాండర్ మాడ్యూల్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యూల్లో ఇప్పటికీ 150 కిలో�
చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ ‘విక్రమ్' విజయవంతంగా వేరు అయినట్టు ఇస్రో గురువారం వెల్లడించింది. ఈ నెల 18న డీఆర్బిట్-1, 20న డీఆర్బిట్-2 �