TDP Candidate | ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ(TDP) ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం 13 మంది ఎంపీ, 11 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
TDP List | ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం(TDP) అభ్యర్థుల రెండో జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రకటించారు.
AP CM Jagan | ఆంధ్రప్రదేశ్‌లో మరో 45 రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో కుల పోరాటం కాదని, పేదవాడికి మేలు జరిగే విధంగా ఎన్నికలు జరుగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థులకు, నాయకులకు పిలుపునిచ్చారు.
Chandra Babu | ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) పార్టీ నాయకులకు తెలిపారు.
Pawan Kalyan | ఏపీలో ఎన్నికల సందర్భంగా ఉన్న పొత్తులను కాదని ఏకపక్షంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చంద్రబాబు(Chandra Babu) అభ్యర్థుల పేర్లను ప్రకటించడం పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభ్యంతరం వ్యక్తం చేశార
AP CM Jagan | దళితులు, పేదలంటే చంద్రబాబుకు ప్రేమ లేదని ఏపీ సీఎం జగన్ (AP Jagan) ఆరోపించారు. విజయవాడలో 125 అడుగులతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) శుక్రవారం ప్రారంభించారు.
Minister Ambati Rambabu | రాష్ట్రాన్ని దోచుకుతిన్న చంద్రబాబు(Chandra Babu), లోకేష్‌తో పాటు వారికి సహకరిస్తున్న వారు వైట్ కాలర్ క్రిమినల్సే నని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.