Tdp
Tdp
అమరావతి : ఏపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ(TDP) పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతుంది. పది రోజుల క్రితం మొదటి జాబితాను ప్రకటించిన చంద్రబాబు(Chandra Babu) గురువారం 34 మందితో కూడిన రెండో జాబితాను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు 144లో 128 మంది పేర్లను వెల్లడించినట్లయింది. మరో 16 స్థానాలకు ఆయన తుది విడతను జాబితాను వెల్లడించే అవకాశముంది. మొత్తం 175 స్థానాలకు గాను పొత్తుల్లో భాగంగా టీడీపీ 144, జనసేన 21 సీట్లు, బీజేపీ 10 అసెంబ్లీను పంచుకున్నారు. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలుండగా 17 టీడీపీ , జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
Tdp 2 List 1