Minister Ambati Rambabu | రాష్ట్రాన్ని దోచుకుతిన్న చంద్రబాబు(Chandra Babu), లోకేష్‌తో పాటు వారికి సహకరిస్తున్న వారు వైట్ కాలర్ క్రిమినల్సే నని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Chandrababu | ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వమే బోగస్ ఓట్లను నమోదు చేయించడం తన రాజకీయ జీవతంలో మొట్టమొదటిసారి చూస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు యుడు(Chandrababu ) ఆరోపించారు.
Kesineni Nani | టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani ) మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu) పై తీవ్ర విమర్శలు చేశారు.
Chandra Babu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోచుకోవడానికే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu) ఆరోపించారు.
AP Minister Nagarjuna | ఏపీలో రాజకీయ మనుగడ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున (Minister Merugu Nagarjuna) విమర్శించారు.
Chandra Babu | ఏపీలో వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రకటించారు.
AP High Court | ఉచిత ఇసుక వ్యవహారంలో ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) వేసిన కేసుపై ఏపీ హైకోర్టు (High Court r) తీర్పును రిజర్వ్‌లో ఉంచింది .
Pawan Kalyan | వచ్చే ఏడాదిలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, సీఎం ఎవరనేదానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు.