బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు.. ముగ్గురు మృతి
ముంబైలోని కోస్టల్ రోడ్డు ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బీఎండబ్ల్యూ కారు అతివేగంతో వచ్చి బ్రిడ్జి గోడను ఢీకొని.. ఆ తర్వాత బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో షనాయ్ గజ్జల్ (21), ధైర్య దర్శస్ సేథ్ (17), ఆదిత్య జకాస్నియా (19) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్ (23) తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
ముంబై : ముంబైలోని కోస్టల్ రోడ్డు ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బీఎండబ్ల్యూ కారు అతివేగంతో వచ్చి బ్రిడ్జి గోడను ఢీకొని.. ఆ తర్వాత బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో షనాయ్ గజ్జల్ (21), ధైర్య దర్శస్ సేథ్ (17), ఆదిత్య జకాస్నియా (19) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్ (23) తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మెరైన్ డ్రైవ్ నుంచి హాజిఅలీ వైపు వీరు అతివేగంతో వెళ్తుండగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

