కేటీఆర్ చొరవతో స్వగ్రామానికి రవి పార్థివదేహం
బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఐ దు రోజుల్లోనే ఆయన పార్థివదేహం గ్రా మానికి చేరుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. రా జన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి ఓల్లపు రవి ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఈనెల 15న అకడ గుండెపోటుతో మృతి చెందగా, పేద కుటుంబానికి చెందిన రవి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం కుటుం బ సభ్యులకు భారంగా మారింది.
- ఐదు రోజుల్లోనే దుబాయ్ నుంచి తరలింపు
తంగళ్లపల్లి, సెప్టెంబర్ 20: బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఐ దు రోజుల్లోనే ఆయన పార్థివదేహం గ్రా మానికి చేరుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. రా జన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి ఓల్లపు రవి ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఈనెల 15న అకడ గుండెపోటుతో మృతి చెందగా, పేద కుటుంబానికి చెందిన రవి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం కుటుం బ సభ్యులకు భారంగా మారింది.
రవి విష యం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ వెంటనే పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ తన కార్యాలయం ద్వారా దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడారు. కేటీఆర్ చొరవతో కేవలం ఐదు రోజుల్లోనే రవి పార్థివదేహాన్ని స్వగ్రామం తంగళ్లపల్లికి తీసుకువచ్చారు. కష్టకాలంలో ఆదుకున్న కేటీఆర్, బొల్లి రామ్మోహన్‌కు రవి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

