ప్రియాన్ష్ ఆర్య 181
ఢిల్లీ సారథి ప్రియాన్ష్ ఆర్య (68 బంతుల్లో 7 ఫోర్లు, 19 సిక్స్‌లతో 181) సుడిగాలి ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత మోగించాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్ష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ.. 116 పరుగుల తేడాతో తమిళనాడును చిత్తుచేసింది.
ఇండోర్ : ఢిల్లీ సారథి ప్రియాన్ష్ ఆర్య (68 బంతుల్లో 7 ఫోర్లు, 19 సిక్స్‌లతో 181) సుడిగాలి ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత మోగించాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్ష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ.. 116 పరుగుల తేడాతో తమిళనాడును చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ప్రియాన్ష్ ఊచకోతతో 20 ఓవర్లకు 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 275 రన్స్ చేసింది.
తమిళనాడు 159 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఇక ఈ భారీ శతకంతో ఆర్య టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్ (కేఎల్ రాహుల్ 152 రికార్డు బ్రేక్)గా రికార్డులకెక్కాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్లలో ఫిన్ అలెన్ (19) రికార్డు సమం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

