ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతున్నది. ఈ సీజన్లో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ టైటిల్ సాధనే లక్ష్యంగా ఆడుతున్న ఆ జట్టు.. తమ ఆరో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసి హ్యాట్ర�
LSG vs PBKS : ఐపీఎల్ 19లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తున్న శ్రేయస్ అయ్యర్ సేన ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌కు తమ పంచ్‌ను రుచిచూపింది.
ఐపీఎల్లో నిరుటి రన్నరప్ పంజాబ్ కింగ్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం చిదంబరం స్టేడియంలో జరిగిన పోరులో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. చెన్నైని వార�
INDA vs PAKA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో పాకిస్థాన్ ఏ బౌలర్లను ఉతికేస్తున్న భారత ఏ ఓపెనర్ల జోరుకు బ్రేక్ పడింది. ఆరంభం నుంచి టైమింగ్ కుదరక ఇబ్బంది పడుతున్న ప్రియాన్ష్ ఆర్య(10) ఔటయ్యాడు.
ఈనెల 14 నుంచి 23 మధ్య దోహా (ఖతార్) వేదికగా జరగాల్సి ఉన్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో ఐపీఎల్ సంచలన ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యకు చోటు దక్కింది.
ఐపీఎల్-18లో సమిష్టి ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న పంజాబ్ కింగ్స్ మరో స్ఫూర్తివంతమైన ఆటతీరుతో సత్తా చాటింది. లీగ్ దశలో తాము ఆడిన ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి పాయి
IPL 2025 : ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద షాక్. సాంకేతిక కారణాల వల్ల ధర్మశాలలో వేదికగా జరుగుతున్న మ్యాచ్ రద్దయ్యింది.
IPL 2025 : పంజాబ్ కింగ్స్ కుర్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(50 నాటౌట్) చెలరేగి ఆడుతున్నాడు. ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు 25 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.
IPL 2025 : ధర్మశాలలో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆకాశ్ సింగ్(Akash Singh) చెలరేగుతున్నాడు. రెండు కీలక వికెట్లు తీసి పంజాబ్ కింగ్స్ స్కోర్ బోర్డుకు బ్రేకులు వేశాడీ స్పీడ్‌స్టర్