హైదరాబాద్ ఉత్కంఠ విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో హైదరాబాద్ ఖాతాలో మూడో విజయం చేరింది.ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా మంగళవారం గుజరాత్‌తో ఆఖరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన పోరులో మిలింద్ సారథ్యంలోని హైదరాబాద్..
- ఆఖరి ఓవర్లో 24 రన్స్ బాది నెగ్గిన మిలింద్ సేన
కోల్‌కతా : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో హైదరాబాద్ ఖాతాలో మూడో విజయం చేరింది.ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా మంగళవారం గుజరాత్‌తో ఆఖరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన పోరులో మిలింద్ సారథ్యంలోని హైదరాబాద్.. ప్రత్యర్థిని 5 వికెట్ల తేడాతో ఓడించి టోర్నీలో మూడో విజయాన్ని నమోదుచేసింది.
గుజరాత్ నిర్దేశించిన 188 పరుగుల ఛేదనలో హైదరాబాద్ స్కోరు 19 ఓవర్లకు 164/4 ఉండగా లాస్ట్ ఓవర్లో ఆ జట్టు విజయానికి 24 రన్స్ అవసరమైన దశలో రాహుల్ బుద్ది (39).. 4, 6, 4 బాది ఔటయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన ప్రణవ్ సిక్స్, సింగిల్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అమన్ రావు (59), హిమతేజ (54) అర్ధ శతకాలతో రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. హర్షల్ పటేల్ (41), అశుతోష్ శర్మ (40 నాటౌట్) దూకుడుతో 187/7 స్కోరు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

