Home
Tangallapalli
Tangallapalli
-
"కేటీఆర్ చొరవతో స్వగ్రామానికి రవి పార్థివదేహం"
3 weeks agoబతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఐ దు రోజుల్లోనే ఆయన పార్థివదేహం గ్రా మానికి చేరుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. రా జ�"గల్ఫ్‌లో తంగళ్లపల్లివాసి హఠాన్మరణం"
4 weeks agoబతుకుదెరువు కోసం గల్ఫ్‌బాట పట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లావాసి గుండెపోటుతో చనిపోయాడు. బంధువుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లెపు రవి (40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయనకు"మల్ఖా చేయూత.. ఆర్గానిక్ చేనేత"
2 months agoచేనేత కార్మికుల కళా నైపుణ్యంతో సిరిసిల్ల ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరనేసిన సిరిసిల్ల మగ్గంపై మరెన్నో ఆవిష్కరణలు చేసింది. ఆ వారసత్వానికి కొనసాగింపుగా సేంద్రియ సాగులో పత్తిని పండ�"Konduri Ravindar Rao | సహకార సంఘాల లెజెండ్ ‘కొండూరి’ని సత్కరించిన తంగళ్లపల్లి మండల నేతలు"
10 months agoరెండు దశాబ్దాలుగా వ్యవసాయ సహకారం సంఘాలకు ఎనలేని సేవలందించి, సహకార సంఘాలకు వన్నె తెచ్చిన కొండూరి రవీందర్ రావు సహకార సంఘాల లెజెండ్ అని తంగళ్లపల్లి మండల మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు కొనియాడారు."Tangallapalli | తంగళ్లపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థుల్లో అయోమయం..?"
10 months agoరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు అయోమయంలో పడుతున్నారు. ప్రచారానికి చివరీ రోజు కావడం తో శుక్రవారం తంగళ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ న�"BRS | కేటీఆర్ సహకారంతో తంగళ్లపల్లిని మరింత అభివృద్ధి చేస్తా : అంకారపు రవీందర్"
10 months agoతంగళ్ళపల్లి మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంకారపు రవీందర్ మంగళవారం మండల కేంద్రం లో జోరుగా ప్రచారం చేశారు."Panchayathi Elections | తంగళ్లపల్లిలో రాత్రికి రాత్రే సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు మార్పు!"
10 months agoరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి (Tangallapalli) మేజర్ గ్రామపంచాయతీలో (Panchayathi Elections) సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే ఎన్నికల అధికారులు మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి"Tangallapalli | తంగళ్లపల్లిలో యూరియా కోసం.. రైతుల అరిగోస"
1 year agoరాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు."suicide attempts | తంగళ్లపల్లిలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం.. కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం"
1 year agoకేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం కలకలం రేపింది."Tangallapalli | తంగళ్లపల్లి నుంచి స్థానిక అవసరాలకు ఇసుకను సరఫరా చేయాలి.. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజన్న"
1 year agoTangallapalli | సిరిసిల్ల రూరల్, మే 2: తంగళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు స్థానిక అవసరాల కోసం తంగళ్లపల్లి నుంచి గతం లో మాదిరిగా యథావిధిగా ఇసుకను సర ఫరా చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ప్రభుత్వ�"Illegal sand | ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారుల కొరడా"
2 years agoIllegal sand | తంగళ్లపల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణాపై(Illegal sand) రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారు."Minister KTR | ఆక్వా హబ్‌లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తాం: మంత్రి కేటీఆర్"
4 years agoమంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల జిల్లాలో (Sircilla) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలో�"ఆధునిక పాలనా భవనం రెడీ"
4 years agoతంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మంగళవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందుబాటులోకి రాబోతుండగా, యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. జిల్లా ఆవిర్భావం తర్వాత తంగళ్లప�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?













