హ్యాండ్‌బాల్ విజేతలు మహబూబ్‌నగర్, వరంగల్
ఎస్జీఎఫ్ 70వ రాష్ట్రస్థాయి అండర్ - 19 హ్యాండ్‌బాల్ పోటీల్లో మహబూబ్‌నగర్ జిల్లా బాలికల జట్టు చాంపియన్‌గా నిలిచింది.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 24 : ఎస్జీఎఫ్ 70వ రాష్ట్రస్థాయి అండర్ – 19 హ్యాండ్‌బాల్ పోటీల్లో మహబూబ్‌నగర్ జిల్లా బాలికల జట్టు చాంపియన్‌గా నిలిచింది.
హోరాహోరీ సాగిన ఫైనల్లో మహబూబ్‌నగర్ 12-08తో కరీంనగర్‌పై విజయం సాధించింది. బాలుర విభాగంలో వరంగల్ 14 07 మహబూబ్‌నగర్‌ను ఓడించింది. మూడో స్థానాన్ని ఆదిలాబాద్, కరీంనగర్ జట్లు దక్కించుకున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

