టీఎస్పీఎస్సీలో రాజశేఖర్‌కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్‌రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహ�
తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Justice TAFRC Committee | టీఏఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్‌రెడ్డి నియామకమయ్యారు. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మన్‌తో సభ్యులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉ�
తెలంగాణ రాష్ట్రం పట్ల మంత్రి కేటీఆర్‌కు ఉన్న ముందుచూపు, దార్శనికత అభినందనీయమని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న �
తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‌గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు
Soma Bharath kumar | తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సోమా భరత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. లాలాపేటలోని విజయ డెయిరీ కార్యాలయంలో మంత్రి
దళితుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మండల క�
సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ సోమవారం ఉత్తర్�
కాంగ్రెస్‌లోని జీ-23 గ్రూపు అసమ్మతివాద నేతలు గులాం నబీ ఆజాద్ ఇంటిలో
సమావేశమయ్యారు. 2020లో పార్టీలో సంస్కరణలు డిమాండ్ చేస్తూ సోనియాగాంధీకి లేఖ రాసి సంచలనం సృష్టించిన ఈ గ్రూపు విడిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవ
కొత్త గురుకులాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం సీఎం కేసీఆర్‌కు బీసీ సంఘం నేతల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం పట్ల సర్వత్రా