జనగణనకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహిళలకు చట్టసభల్లో మూడవ వంతు స్థానాల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను 848కి పెంచ�
విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాస్(నేషనల్ అచీవ్మెంట్ సర్వే) ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎఫెక్ట్ పడుతున్నది. కుటుంబ సర్వే కోస
రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలతోపాటు వారి ఆస్తులు, ఇంటి పన్నులు తదితర వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఇంటింటికీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేయబోతున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం �
విమానాశ్రయాల్లో కడుపు నింపుకునేందుకో, దాహం తీర్చుకునేందుకో ప్రయత్నిస్తే జేబుకు చిల్లు పడుతుంది. బయట రూ.10కు దొరికే సమోసాకు విమానాశ్రయాల్లో దాదాపు రూ. 100 చెల్లించుకోవాల్సి ఉంటుంది.
జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని జమ్ముకశ్మీర్ శాసనసభ బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు రాజ్యాంగపరమైన యంత్రాంగం కోసం కృషి చేయాలని కేంద్ర ప్రభుత
దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల సంఖ్య మరింత తగ్గిపోనున్నది. నాల్గో విడుత విలీన ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
జీఎస్టీ ఎగవేతలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎగవేతలు మాత్రం ఆగడం లేదు. జీఎస్టీ కింద 18 వేల బోగస్ సంస్థలను గుర్తించినట్లు, వీటిద్వారా రూ.25 వేల కోట్ల పన్ను ఎ
కచ్చితత్వం లేని, పక్షపాతంతో కూడిన సమాచారాన్ని ‘వికీపీడియా’లో ఇస్తున్నారన్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఫిర్యాదుల్లోని అంశాలు పేర్కొంటూ‘వికీపీడియా’కు మంగళవారం నోటీసులు జారీచేసింది.
వచ్చే ఏడాది తొలినాళ్లలో పదవీ విరమణ చేయబోతున్న రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైకేల్ దేవబ్రత పాత్రా స్థానంలో నూతన వ్యక్తిని ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.
సిక్కు మతం, బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలలోకి మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించవచ్చునా లేదా అన్న అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ గడువును మరో ఏడాది పొడిగించారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. అయితే, ఈ గుర్తింపు భవిష్యత్తులోనూ ఉంటుందా? అనేది సందేహమే. జనాభా వృద్ధిరేటు క్రమంగా క్షీణిస్తుండటమే అందుకు కారణం.
సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఈ-చలాన్ పేరుతో మన బ్యాంక్ అకౌంట్లకు కన్నం వేస్తున్నారు. అధికారిక ఈ-చలాన్ వెబ్సైట్ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్ను తయారుచేశార�