మోదీ సర్కార్కు వ్యతిరేకంగా రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) సమరభేరి మోగించింది. లోక్సభ-2024 ఎన్నికల్లో మో దీ సర్కార్ ఓటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘జన జాగరణ్' ప్రచార ఉద్యమాన్ని చే
‘100 శాతం సెలక్షన్ లేదా 100 శాతం జాబ్ గ్యారంటీ లేదా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల క్వాలిఫై గ్యారంటీ’ అంటూ ప్రకటనలు చేయకూడదని కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
గోలొండ సమీపంలో హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు అసోసియేషన్కు భూమి కేటాయింపు, గోల్ఫ్ కోర్సు ఏర్పాటు ఇతర విషయాలపై నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
ఎర్ర సముద్ర సంక్షోభం ముదిరేకొద్దీ వర్తక, వాణిజ్యంపై పెను భారం పడే వీలుందని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) శనివారం ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎగుమతిదారులకు షిప్పింగ్, ఇన్సూ
భారత్లో ఉత్పత్తయిన ఔషధాల్ని వినియోగించిన కొన్ని దేశాల్లో మరణాలు సంభవించిన నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త తయారీ ప్రమాణాల్ని నిర్దేశించింది.
దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 7.3 శాతం వృద్ధిని సాధించగలదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను భారత ఆర్థిక వ్యవస్థపై శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తమ తొలి �
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 201
కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఈ ఏడాది నవంబర్ చివరినాటికి రూ.9.07 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించుకున్న అంచనాల్లో ఇది 50.9 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ �
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణల విలువ రూ.4,30,336 కోట్లుగా ఉన్నది.
అక్షర జ్ఞానానికి ఆమడదూరంలోనే ఉండిపోయిన ఆదివాసులు అందలం ఎక్కేందుకు తొవ్వ దొరికింది. విజ్ఞాన
సముపార్జన దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కే�
ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. గడిచిన పదేండ్లలో ఆకలి భారతాన్ని మిగిల్చింది.