Bank Employees | బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ఇప్పట్లో లేనట్టే!
ఐదు రోజుల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడం పట్ల బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో నిరసనలకు దిగాలని భావిస్తున్నారు.
- కేంద్రంపై ఉద్యోగుల అసంతృప్తి
- నిరసనలకు సిద్ధమవుతున్న యూనియన్లు
Bank Employees | ముంబై, డిసెంబర్ 4: ఐదు రోజుల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడం పట్ల బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో నిరసనలకు దిగాలని భావిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజులే పని ఉండేలా ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్(ఐబీఏ), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందం జరిగింది.
ఇందుకు గానూ ప్రతిరోజూ బ్యాంకు ఉద్యోగులు 40 నిమిషాలు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ తుది అనుమతి ఇవ్వాల్సి ఉంది. 2015 నుంచి బ్యాంకు ఉద్యోగులు ఈ విధానం కోసం డిమాండ్ చేస్తున్నారు.దీంతో త్వరలోనే పోరాటం ప్రారంభించాలని భావిస్తున్నామని, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాయ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

